ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ

2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ లోని అంశాలు ఉపకరిస్తాయని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు…

Read More

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంచనా..? _ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్? _ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం _ రక్షణ రంగానికి…

Read More

సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు.  ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…

Read More
Optimized by Optimole