Posted inNews
ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర!
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో చర్చినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి ఆరోపణలపై…