కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నివేదా థామస్..

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నివేదా థామస్..

నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి నివేదా థామస్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘ ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’’ అంటూ ఆమె…