హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా…