Budget2025: బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం బడ్జెట్ : సరిత తిరుపతయ్య

Budget2025: బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం బడ్జెట్ : సరిత తిరుపతయ్య

Gadwal: కేంద్ర బడ్జెట్ పై జెడ్పి మాజీ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఘాటుగా స్పందించారు.బీహార్ ఎన్నికల కోసమే అనేలా కేంద్రం బడ్జెట్ ఉందన్న ఆమె.. వరుసగా 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగు…