చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!
కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని…