Posted inNews
చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!
కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను…