Telangana: టీపీసీసీ చీఫ్ వ్యూహాలు ఫలిస్తున్న వేళ..!!
Hyderabad: తెలంగాణలో గాంధీ భవన్ ప్రజాసమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలతో, కార్యకర్తల హడావుడి ప్రజల రాకతో సందడిగా మారింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి. *ముఖాముఖి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్* టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన…