వంట గ్యాస్ వినయోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!

వంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు. కరోనా రీత్యా వంట గ్యాస్ వినియోగదారులు…