టీపీసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ..!
కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించింది. వీటితో పాటు 40 మంది జాబితాతో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ప్రకటించింది. 26…