Posted inNews
హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ ఎలాంటి అవాంతరాలు ఏర్పడుకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. ఇక…