Climatechange: సమర్థ నాయకత్వమే సవాల్..!

Climatechange: సమర్థ నాయకత్వమే సవాల్..!

Globalleadershipproblem: ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది. ఫలితంగా ఎన్ని అనర్ధాలో ! మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న ‘వాతావరణ…