Posted inNews
దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
దేశంలో బంగారం ధరలు పలుచోట్ల పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గత నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగిందనే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధరలను గమనిస్తే, 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు 47…