రామబాణం రివ్యూ..
గోపిచంద్ – శ్రీవాస్ కాంబోల తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం ,లౌక్యం వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈమూవీపై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపిచంద్.. రామబాణంతో సాలిడ్ హిట్ కొట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నాడు. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ: రఘుదేవపురం అనే గ్రామంలో రాజారామ్(జగపతిబాబు) భార్య భువనేశ్వరి(కుష్భు)తో కలిసి హోటల్…