యూపీ గోరఖ్ నాథ్ ఆలయ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి !

యూపీ గోరఖ్ నాథ్ ఆలయ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి !

ఉత్తరప్రదేశ్ గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోరఖ్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి కాదని.. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ..…