Headlines

తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్..!

యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వత సీఎం యోగి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన..మూడు నెలల్లోపు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని..మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పారు. అంతేకాక ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొవెన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌…

Read More

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోగి!

ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యాయి. 30 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలయ్యింది. ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వెళితే మళ్ళీ అధికారంలోకి రాడు అన్న మూఢ నమ్మకాన్ని పటా పంచలైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసి నాలుగు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్,…

Read More

సీఎం యోగి గెలుపు కోసం రంగలోకి ‘హిందూ యువవాహిని ‘

ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…

Read More
Optimized by Optimole