గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

Telangana BJP: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్​ గారు రిజెక్ట్​ చేసిన…

Read More
Optimized by Optimole