Posted inNews
దేశ ప్రతిష్టతను మసకబార్చే కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్
భారత్ ప్రతిష్టతను మసక అంతర్జాతీయ కుట్ర జరుగుతొందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రఖ్యాత సెలబ్రెటీలు ట్వీట్స్ వెనక అంతర్జాతీయ కుట్ర…