Posted inNews
ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ పదవీకి ధర్మేంద్ర చాతుర్ రాజీనామా!
ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చాతుర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్.. పదవికి నుంచి తప్పుకోవడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్…