కష్టాల కాంగ్రెస్‌ గట్టేక్కేనా…?

‘ఏముంది సర్‌, అయిపోయింది కాంగ్రెస్‌ పని. ఇక ఎంత పోరాడినా ఈ సారి దక్కేది సింగిల్‌ డిజిటే!’ అన్నాడు కాంగ్రెస్‌ పార్టీ సామాన్య కార్యకర్త ఒకరు నిర్వేదంగా. చాన్నాళ్ల తర్వాత అనుకోకుండా గాంధీభవన్‌ వెళితే, తారసపడ్డ ఓ పరిచయస్తుడి ఈ మాట నిజమౌతుందా? లేదా? అన్నది పక్కన పెడితే… మట్టి వాసనతో మమేకమై, అట్టడుగు నుంచి వచ్చే ఇలాంటి జనాభిప్రాయం తప్పక ఆలోచన రేకెత్తిస్తుంది. అది ధ్వనించిన తీరును బట్టి, కోపంతో కన్నా ఆయన బాధతో అన్నట్టుంది….

Read More
Optimized by Optimole