దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు….

Read More
Optimized by Optimole