దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని..…