Posted inTelangana
బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో…