khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా…