భారతీయ టేకీలకు గుడ్ న్యూస్!
అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈఏజీఎల్ఈ) చట్టం–2021’ను…