cinima: భక్తి భావోద్వేగాల ఆధ్యాత్మిక ప్రయాణం.. ‘హనుమాన్ అంశ్’

Movie review: NewsMinute24 సినిమా సమీక్ష | హైదరాబాద్ భక్తి, ఆధ్యాత్మికత, మానవీయ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో తెలుసుకుందాం. కథేంటి? స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సైన్స్‌ను మాత్రమే నమ్ముతూ,…

Read Full News
Optimized by Optimole