Posted inNews
నాపై కేసులు అసదుద్దీన్ కుట్ర : హీరా గ్రూప్ సిఈఓ నౌహీరా
మహిళా సాధికారత కోసం పోరాడుతున్న అందుకు మజ్లీస్ అధినేత ఓవైసీ తనపై కుట్ర పన్నారని హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, నోటీసులు సైతం ఇవ్వకుండా తనను ఇరవై తొమ్మిది రోజులు జైల్లో…