తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ విమానం!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఊటి దగ్గర చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలకాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇందులో మొత్తం 14 మంది ఆర్మీ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర…