హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.
Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్ ప్రభావంతో దేశంలో ప్రధానంగా…