National: బంగ్లాదేశ్‌లో 1.3 కోట్ల హిందూ మైనార్టీలకు ఏదీ భరోసా?
విశీ: ఏ దేశంలో అయినా మైనార్టీల(మత/భాష/సాంస్కృతికపరమైన) పరిరక్షణ ఆ ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అది సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ దేశంలోనూ అదే పరిస్థితి, పక్క దేశమైన బంగ్లాదేశ్‌లోనూ అదే స్థితి. అక్కడ హిందువులు మతపరమైన మైనార్టీలు. ప్రస్తుతం వారు అభద్రతలో ఉన్నారు. ఈ సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన ఆ దేశ ప్రభుత్వం(?) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. 1947లో అప్పటి తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లో 30 శాతం ఉన్న…
