Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

అగ్ని రూపం నిశ్చల దీపం.. మహిమాన్విత అరుణాచలం..

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600…

Read More
Optimized by Optimole