హుజుర్ న‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం..!!

హుజుర్ న‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం..!!

హుజూర్‌నగర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు నువ్వా- నేనా త‌ర‌హాలో మాట‌ల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు సేవా కార్య‌క్ర‌మాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం..…