హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!
కరీనంగర్ మాజీ ఎంపీ కన్ను హుస్నాబాద్ నియోజవకర్గంపై పడిందా? గతంలో హస్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అతను ఈనియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అతను అక్కడి నుంచి పోటిచేస్తే స్థానిక నేతలు మద్దతు ఇస్తారా? ఇప్పటికే సీటు నాదేనని…