దేశంలో కోవిడ్ కల్లోలం!
దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 80శాతం మేర పెరిగాయి. భారత్‌లో 46జిల్లాల్లో పది శాతానికి పైగా, 53జిల్లాల్లో అయిదు నుంచి పది శాతం వరకు పాజిటివిటీ రేటుతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కోవిడ్ అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలను అమలు చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే- కేరళలో మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల దృష్ట్యా…