atmakur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి:సిపిఎం వేముల బిక్షం

Atmakur:  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా  ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని  ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు….

Read More
Optimized by Optimole