Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!

Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!

నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల…