బుమ్రా సరికొత్త రికార్డు!
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక…