పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87)…