విప్లవకారుడు ‘సుఖ్ దేవ్’ జయంతి నేడు!

విప్లవకారుడు ‘సుఖ్ దేవ్’ జయంతి నేడు!

యవ్వనంలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుడు సుఖ్ దేవ్ జయంతి సందర్భంగా ఆయువ కిశోరానికి యావత్ భరత జాతి ప్రాణామం చేస్తుంది. సుఖ్ దేవ్ థాపర్ మే 15 ,1907 లో ప్లేస్ నౌ ఘర, లూధియానాలో జన్మించాడు.…