Posted inNews
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, జావెద్ మియాందాద్ మాత్రమే…