సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం..
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్ తల్లి ఇందిరాదేవి హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. వీరికి ఐదుగురికి సంతానం.కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కొద్దినెలల క్రితం రమేశ్‌బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన…