Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!

Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!

BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని…