మనసును ఇలాగే జయించాలి…  మనుషులుగా మనం గెలవాలి…

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం.... నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని…