Mensday: పురుషుల దినోత్సవం..ధీర గాంభీర్యాల వెనుక నిజ స్వరూపం..!

Mensday: పురుషుల దినోత్సవం..ధీర గాంభీర్యాల వెనుక నిజ స్వరూపం..!

Satyavati Kondaveeti: ఆ మధ్య ఓ జాతీయస్థాయి ఆంగ్లపత్రిక ఆసక్తికరమైన ఒక వార్తను ప్రచురించింది.'లెటజ్ టాక్మెన్ ' (Let Us Talk Men) అనే ప్రోగ్రాం కింద ఢిల్లీలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్సిన్చారు.ఈ డాక్యుమెంటరీలన్నీ మగవారికి సంబందించిన ప్రవర్తన,వాళ్ళల్లో ఉండే…