అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!
సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం అంటూ కామెంట్స్ బాక్స్ నింపేశారు. ఇంతకు ఆచిత్రం కథ ఏంటంటే? ఇక చిత్రం పోస్టును గమనించినట్లయితే .. రాఖీ పండగ సందర్భంగా ఓ సోదరి.. అమరుడైన తన సోదరుడు విగ్రహానికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది….