ఏప్రిల్లో ఐపీఎల్ 2021?

ఐపీఎల్ సీజన్ 2021 కి రంగం సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్లో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం చెన్నెలో ఆటగాళ్ల మినివేలం జరగనుంది. అది పూర్తయిన వెంటనే టోర్నీ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియా పై చారిత్రక విజయం సాధించిన భారత జట్టు ,స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఆటగాళ్ల విశ్రాంతి కి సమయం కేటాయించాలని భావిస్తోంది….

Read More
Optimized by Optimole