Posted inEntertainment Latest News
review: ఇంకిపోని సంభాషణలు..!
అనూష రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ): ఈ పుస్తకంలో కథలు చాలా బాగున్నాయి. నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథలు "కారు చెప్పిన కథ ", "ఉర్సు". కారు చెప్పిన కథ ఒక్క క్షణం నాకు కన్నీళ్లు పెట్టించింది...ఈ కథలో రచయిత చేపింది…