Posted inNews
భారతీయ టేకీలకు గుడ్ న్యూస్!
అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ…