IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!
Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు…