బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారి రాజీనామా!
బిజెపి కార్యకర్తల అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారులు హుమాయున్ కబీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ‘ దేశ ద్రోహులను కాల్చి పారేయాలి ‘ అంటూ చేసిన వ్యాఖ్యలనుగుణంగా కబీర్ వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు , పలువురు ఉన్నతాధికారులు రాజీనామాల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. …